TS POLYCET-2022 NOTIFICATION
టీఎస్ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పాలిసెట్)-2022 ప్రకటన
2022-23 విద్యా సంవత్సరానికిగాను ఇంజినీరింగ్ డిప్లొమా, అగ్రికల్చర్, యానిమల్ హస్బెండరీ, ఫిషరీస్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పాలిసెట్ ప్రకటనను తెలంగాణ సాంకేతిక విద్య, శిక్షణ మండలి విడుదల చేసింది.
అర్హత
పదోతరగతి లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా .
దరఖాస్తుకు చివరి తేది: 04.06.2022
పరీక్ష తేదీ : జూన్ 30, 2022