CUET (UG)-2022 ADMISSION NOTIFICATION

CUET (UG)-2022 ADMISSION NOTIFICATION

సీయూఈటీ(యూజీ) -2022

దేశవ్యాప్తంగా గల కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో 2022 -23 విద్యాసంవత్సరానికి గాను వివిధ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే కామన్‌ యూనివర్సిటీ ఎంట్ర‌న్స్‌ టెస్ట్‌ (సీయూఈటీ)-2022ప్రకటనను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేసింది. 

అర్హత : 

* ఇంటర్మీడియట్ / 10+2 / తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత. 

* చివరి సంవత్సరం పరీక్షలు రాస్తున్న అభ్యర్థులు కూడా అర్హులే.

పరీక్షా విధానం : ఆబ్జెక్టివ్‌ టైప్‌లో, కంప్యూటర్‌ బేస్ట్‌ టెస్ట్‌ (సీబీటీ) విధానంలో

దరఖాస్తు ఫీజు :

జ‌న‌ర‌ల్‌/ అన్ రిజ‌ర్వ్‌డ్ కేట‌గిరీ విద్యార్థుల‌కు ద‌ర‌ఖాస్తు రూ.650, జ‌న‌ర‌ల్ ఈడ‌బ్ల్యూఎస్‌/ ఓబీసీ -నాన్ క్రిమిలేయ‌ర్‌కు రూ.600, ఎస్సీ, ఎస్టీ, పీడ‌బ్ల్యూబీడీ, థ‌ర్డ్ జెండ‌ర్‌కు రూ. 550 చెల్లించాలి. 

దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం  : 06-04-2022

సమర్పణకు తుది గడువు : 06-05-2022

పరీక్ష తేదీ : జూలై 2022 మొద‌టి లేదా రెండో వారంలో .

INFORMATION BULLETIN 

అధికారిక వెబ్‌సైట్‌

https://cuet.samarth.ac.in./