భారత సైన్యంలో మహిళా మిలిటరీ పోలీస్ ఉద్యోగాలు
భారత సైన్యంలో మహిళా మిలిటరీ పోలీస్ ఉద్యోగాలు
భారత సైన్యం (ఇండియన్ మిలిటరీ) మహిళా మిలిటరీ పోలీస్ (జనరల్ డ్యూటీ) ఉద్యోగాల కోసం ఆసక్తి కలిగిన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం ఖాళీలు : 100
అర్హత :
- అభ్యర్థులు కనీసం 45% మార్కులతో 10వ తరగతి పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి.
- అభ్యర్థులు 152 సెం.మీ. ఎత్తు , ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి.
వయస్సు
- అభ్యర్థుల వయస్సు పదిహేడున్నర నుండి 21 సంవత్సరాల లోపు ఉండాలి.
- 1 అక్టోబర్ 2000, 1 ఏప్రిల్ 2004 మధ్య జన్మించి ఉండాలి.
ఎంపిక విధానం
ఉమ్మడి రాత పరీక్ష , శారీరిక పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం : ఆన్ లైన్ లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ : 20 జూలై, 2021
పూర్తి వివరాలకు అధికారిక వెబ్సైటు సందర్శించండి :
http://www.joinindianarmy.nic.in/index.htm