స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్)లో కోచ్, అసిస్టెంట్ కోచ్ ఉద్యోగాలు

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్)లో కోచ్, అసిస్టెంట్ కోచ్ ఉద్యోగాలు

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్)లో కోచ్, అసిస్టెంట్ కోచ్ ఉద్యోగాలు

1) కోచ్: 100 ఉద్యోగాలు 

క్రీడా విభాగాలు: 

ఆర్చరీ, అథ్లెటిక్స్, బాక్సింగ్, హాకీ, షూటింగ్, వెయిట్ లిఫ్టింగ్, వైజ్లింగ్, సైక్లింగ్, రోయింగ్, స్విమ్మింగ్, ఫుట్ బాల్. 

అర్హత: 

  • సాయ్, ఎస్ఎస్ ఎస్ఎఎస్/ ఇతర గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కోచింగ్ లో డిప్లొమా ఉత్తీర్ణత. 
  • సంబంధిత పనిలో ఐదేళ్ల అనుభవం. 
  • ఒలంపిక్ / వరల్డ్ చాంపియన్ షిప్ లో మెడల్ గెలిచి ఉండాలి. 
  • ఒలంపిక్/ అంతర్జాతీయ  ప్రదర్శనలో పాల్గొని ఉండాలి. 
  • ద్రోణాచార్య అవార్డ్ పొంది ఉండాలి. 

వయసు: 45 ఏళ్ల కన్నా ఎక్కువ ఉండరాదు. 

ఎంపిక విధానం: 

షార్ట్ లిస్టింగ్, సంబంధిత విభాగంలో (స్పోర్ట్స్) ఇంటర్వ్యూ ఆధారంగా.

2) అసిస్టెంట్ కోచ్ : 220 ఉద్యోగాలు 

క్రీడా విభాగాలు: 

ఆర్చరీ, అథ్లెటిక్స్, బాక్సింగ్, హాకీ, షూటింగ్, వెయిట్ లిఫ్టింగ్, ఎంగ్, సైక్లింగ్, రోయింగ్, స్విమ్మింగ్, ఫుట్ బాల్. 

అర్హత: 

  • సాయ్, ఎన్ఎస్ ఎస్ఎఎస్/ ఇతర గుర్తింపు పొందినవిశ్వవిద్యాలయం నుంచి కోచింగ్ లో డిప్లొమా ఉత్తీర్ణత. 
  • ఒలంపిక్/ అంతర్జాతీయ ప్రదర్శనలో పాల్గొని ఉండాలి. 
  • ద్రోణాచార్య అవార్డ్ పొంది ఉండాలి. 

వయసు: 40 ఏళ్లు మించకుండా ఉండాలి. 

ఎంపిక విధానం: 

షార్ట్ లిస్టింగ్, సంబంధిత విభాగంలో (స్పోర్ట్స్) ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా 

దరఖాస్తుకు చివరి తేది: 20 మే, 2021.

ఆన్లైన్ దరఖాస్తు చేయడానికి మరియు పూర్తి వివరాలకు అధికారిక వెబ్సైటు సందర్శించండి.

NOTIFICATION

https://sportsauthorityofindia.nic.in/