BITSAT-2021

BITSAT-2021

బిట్ శాట్  –2021

దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. 2021-22 విద్యా సంవత్సరానికి బిట్స్, పిలాని , గోవా మరియు హైదరాబాద్‌లోని క్యాంపస్‌లలో ఇంటిగ్రేటెడ్ ఫస్ట్ డిగ్రీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి ఉమ్మడి ఆన్‌లైన్ ప్రవేశ పరీక్ష బిట్సాట్ -2021 లో నమోదు చేసుకోవడానికి పిలానిలోని బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్) దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 2021 మే 29 వరకు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అడ్మిషన్ టెస్ట్, లేదా బిట్సాట్, ఇన్స్టిట్యూట్ లోని అన్ని అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాములలో ప్రవేశం కోసం ఈ పరీక్ష జరుగుతుంది. 

దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ 

దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ : ఫిబ్రవరి 23, 2021

దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 

ఫీజు చెల్లింపుతో పాటు  స్వీకరించడానికి చివరి తేదీ మే 29, 2021.

పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్ సందర్శించండి

Website : bitsadmission.com